రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, బిల్డర్లు, డెవలపర్లు లేదా డిజిటల్ మార్కెటింగ్ ద్వారా సేల్స్ పెంచుకోవాలనుకునే ఎవరికైనా ఈ మాస్టర్ క్లాస్ ఉపయోగపడుతుంది.
అవసరం లేదు! ఇది బిగినర్స్ ఫ్రెండ్లీ సెషన్, మీరు ప్రాథమిక స్థాయి నుండి ప్రాక్టికల్ లీడ్ జనరేషన్ స్ట్రాటజీస్ వరకు నేర్చుకుంటారు.
ఇది 2 గంటల పవర్ packed బూట్‌క్యాంప్, ఇందులో యాక్షనబుల్ ఇన్‌సైట్స్, కేస్ స్టడీస్, మరియు రియల్ ఎస్టేట్‌లోని నిజజీవిత ఉదాహరణలు ఉంటాయి.
- డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏమిటి
- ఎక్కడి నుండి ఎలా ప్రారంభించాలి
- సేల్స్ సైకిల్ ఎలా పనిచేస్తుంది
- క్వాలిటీ లీడ్స్‌ని ఎలా జెనరేట్ చేయాలి
- విజయవంతమైన రియల్ ఎస్టేట్ కేస్ స్టడీస్
ఇది ఒక లైవ్ ఇంటరాక్టివ్ సెషన్, మీరు నేరుగా ప్రశ్నలు అడిగి గైడెన్స్ పొందవచ్చు.
రిజిస్ట్రేషన్ బటన్‌పై క్లిక్ చేసిన తర్వాత, పేమెంట్ కన్ఫర్మేషన్ రావడంతో, మీరు వాట్సాప్‌లో వివరాలు పొందగలుగుతారు.
కాదు, ఇది పెయిడ్. కానీ పరిమిత సీట్లు మాత్రమే — కాబట్టి ముందుగానే రిజిస్టర్ చేసుకోండి.
ఇది థియరీ కాదు, నిజ జీవిత రియల్ ఎస్టేట్ విజయాల ఆధారంగా రూపొందించిన ప్రూవన్ రోడ్‌మ్యాప్ ద్వారా మీరు సేల్స్ గ్రోత్ సాధించగలుగుతారు.
Digital BVR Alpha Community వ్యవస్థాపకులు మరియు రియల్ ఎస్టేట్ డిజిటల్ మార్కెటింగ్ నిపుణులు Venkatrami Reddy Boddapati గారు నిర్వహిస్తున్నారు.